ప్రపంచ పత్రికా స్వాతంత్య్ర దినోత్సవం | World Press Freedom Day
నేడు పత్రికా స్వేచ్చా... ఎందఱో పత్రికా విలేకర్లు ఉన్నారు కానీ ఎంత వరకు నిజం ఈ పత్రికలు రాసేది. ఎన్నో ఆటుపోట్లు ఎదురుకునే వాళ్ళు చాలా కొందరే. నిజమైన విలేకర్లకు మా నమస్కారం.
నేటి ప్రపంచం లో అంతా డబ్బు మయం తో నడిచేవే అని పసివాడిని అడిగిన టక్కున చెప్పగలడు.
రాజకీనాయకులు తాము దోచుకున్న డబ్బు తో పేరుకో పత్రికా ! ఐతే దానివలన మనకి ఉపాది దొరుకుతుంది కాని నిజాయితీని మరిచిపోక తప్పదు.
అందులో నిజంగా ప్రజలకు నిజాలు తెలుపాలనే తపన పడే పత్రికా విలేకర్లకు మా అభినందనలు తెలుపు తూ..! సెలవు తీసుకుంటున్నాము.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam

No comments:
Post a Comment