ప్రతిష్ఠాత్మకమైన 'ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఈఈఈ).ఆఫ్‌లైన్‌లో నిర్వహించే పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మం ది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మన రాష్ట్ర విద్యార్థులు లక్ష మందికి పైగానే ఉంటారు. ఆఫ్‌లైన్ పరీక్ష గుంటూరు, తిరుపతి, వరంగల్ నగరాల్లో జరుగుతుంది. పేపర్-1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు, పేపర్-2 పరీక్ష సాయంత్రం 2 నుంచి 5 గంటల వరకు జరగనుంది.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో నాలుగు విడతలుగా నిర్వహిస్తున్నా రు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లలో కలిపి దేశ వ్యాప్తంగా దాదాపు 11.64 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్న ఈ పరీక్షకు మన రాష్ట్రం నుంచి సుమారు లక్షన్నర మంది పోటీ పడుతున్నారు.@ భారతీయులం | www.facebook.com/bharatiyulam

No comments:
Post a Comment