Tuesday, April 17, 2012

రాష్ట్రంలో భూగర్భ లాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. భూగర్భ జలాల పరి రక్షణకు చర్యలు తీసుకోకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని భూగర్భ జలశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం ఎట్టే లకు మెల్కొంది.@ భారతీయులం

రాష్ట్రంలో భూగర్భ లాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. భూగర్భ జలాల పరి రక్షణకు చర్యలు తీసుకోకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని భూగర్భ జలశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం ఎట్టే లకు మెల్కొంది. ఇటీవల భూగర్భజలశాఖ తాగునీటి, ఇరిగేషన్‌కు లభ్యమవుతున్న నీటి నిల్వలపై రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేసింది. అధ్యయనంలో కళ్లుబైర్లుకమ్మె వాస్తవ పరిస్థితులు వెలుగుచూశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామాల్లో నీటి కొరత ఉందని తేలింది. ఇందులో 1037 గ్రామాల్లో నీటి విలువలు పూర్తిగా కనుమరుగయ్యాయని వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. @ భారతీయులం 

No comments:

Post a Comment

Ads by Smowtion