నోరూరించే ముదురు ఎరుపు రంగుతో ఉండే బీట్‌రూట్‌తో అధిక ఒత్తిడికి గుడ్‌బై చెప్పవచ్చు. విపరీతమైన పనివేళలతో సతమత మవుతూ అధిక ఒత్తిడికి గురయ్యే వారు. రోజుకు రెండు కప్పుల బీట్ రూట్ రసం గనుక తీసుకున్న ట్లయితే ఈ సమస్యను అధిగ మించవచ్చు. బీట్‌రూట్‌లో విటమిన్ ఏ,బీ,సీలు, క్యాల్షియం, పాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, ఫోలిక్ ఆమ్లం, బీటా కెరోటిన్, పీచు పోషకా లు సమృద్ధిగా లభిస్తాయి. ఈ దుంపలో సహజ ఆక్సిడెంట్లుగా పనిచేసే ఆంథోసైనడిన్లు పుష్కళంగా లభిస్తాయి. రక్తహీనతతో బాధపడేవారికి బీట్‌రూట్ చక్కని ఔషధంగా పని చేస్తుంది.@ భారతీయులం
No comments:
Post a Comment