౧౦౦ (100) క్యాలరీలు తగ్గాలంటే ...ఎం చేయాలో మీకు తెలుసా ?
బరువు తగ్గాలని ఆలోచిస్తున్నారా ? ఇది ముందు తెలుసు కొండి తరువాత మీ నిర్ణయం తెసుకోండి.
నడక ఓ వ్యాయామం కన్నా ఓ రిలాక్సేషను టెక్నిక్కు గానే నాకు ఎక్కువ ఇష్టం. నడకకి ఉదయం వెళ్ళాలా..సాయంత్రం వెళ్ళాలా .... ఉదయం వెళితే ఎన్ని గంటలకి వెళ్ళాలి అనేది మన తీరికని బట్టి ..వీలుని బట్టి !!@ భారతీయులం
No comments:
Post a Comment